
స్కైసీ మీడియా•Movie•12 సెప్టెం
వెంకటేష్ ఏకే47 టీజర్.. ఫ్యామిలీతో మాస్ యాక్షన్
వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఏకే47 టీజర్ విడుదలైంది. చిట్టిబాబు కుటుంబ కథ సరదాగా మొదలై మాస్ యాక్షన్ వైపు ఎలా మలుపు తిరిగిందో టీజర్లో చూపించారు. సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.
